ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ అర్థనగ్న నిరసన: దేశ గౌరవం మంటగలిపారంటూ జగన్, కేటీఆర్ ఆగ్రహం!
హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రతినిధుల సమక్షంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏఐ (AI) సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పేసి నిరసన తెలపడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ….










