22A నిషేధిత జాబితా నుండి అన్ని భూములను తొలగించాలి: మంత్రికి సిపిఐ విన్నపం
ముదిగుబ్బ మండల పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను సిపిఐ మండల కార్యదర్శి శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలో రైతులు, పేదలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేవలం కొన్ని స్థలాలను….










