జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను ‘వన్ టైమ్ సెటిల్మెంట్’: వడ్డీలో 90% రాయితీ!
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన పన్ను బకాయిల వసూలు కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ (OTS) పథకాన్ని అమల్లోకి….










