వస్త్రధారణ మీ ఇష్టం: శివాజీ వ్యాఖ్యలపై నిర్మాత ఎస్కేఎన్ సంచలన కౌంటర్
మహిళలు మరియు హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ సినీ నిర్మాత ఎస్కేఎన్ తీవ్రంగా ఖండించారు. ఇటీవల ‘పతంగ్’ చిత్ర సక్సెస్ మీట్లో పాల్గొన్న ఆయన, అమ్మాయిలు తమకు ఏ దుస్తులు సౌకర్యంగా, నమ్మకంగా అనిపిస్తే వాటినే ధరించాలని….










