నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం: నుమాయిష్ పర్యటన వాయిదా వేసుకోవాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి
హైదరాబాద్లోని నాంపల్లిలో గల ఒక ఫర్నిచర్ దుకాణంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్ (DRF)….










