డబుల్ డెక్కర్ కారిడార్: విశాఖ, విజయవాడ ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం మరియు విజయవాడ నగరాలలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, భూసేకరణ మరియు నిర్మాణ వ్యయాన్ని తగ్గించే లక్ష్యంతో డబుల్ డెక్కర్ కారిడార్ల నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) మరియు రాష్ట్ర ప్రభుత్వం….










