‘కమిటీ కుర్రోళ్లు’కు అంతర్జాతీయ గుర్తింపు: గోవా ఇఫీలో ప్రత్యేక ప్రదర్శన
చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తెలుగు చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై మెరిసింది. గోవాలో జరుగుతున్న 56వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2025లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు…..










