ఏపీలో పరిపాలనా సంస్కరణలు: 3 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లకు సీఎం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పునర్విభజన మరియు రెవెన్యూ పరిపాలన పునర్వ్యవస్థీకరణపై మంత్రుల కమిటీ నివేదికను సమీక్షించిన సీఎం, మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు, ఐదు….










