ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు టీమిండియా అధిపత్యం
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు టీమిండియా అధిపత్యం చెలాయించింది. ముందుగా బౌలింగ్ చేసిన భారత్.. రవీంద్ర జడేజా సాయంతో అదిరిపోయే ప్రదర్శన చేసింది. జడ్డూ 5 వికెట్లతో విజృంభించి భారత్‌ను ముందంజలో నిలిచేలా చేశాడు. ఫలితంగా ఆసీస్ 177….










