తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ (Eamcet 2023) పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ (Eamcet 2023) పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష.. మే 12….










