ఉత్తర కొరియాలో భారీ పరేడ్.. తొలిసారి అతిపెద్ద క్షిపణులు ప్రదర్శన
ఉత్తర కొరియాలో సైన్యం ఏర్పాటు చేసి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం భారీ సైనిక కవాతు నిర్వహించింది. ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్లో కొరియా సైన్యం నిర్వహించిన ఈ కవాతులో మారణాయుధాలు, అతిపెద్ద క్షిపణులు ప్రదర్శించారు. గతంలో ఎన్నడులేనంతగా తొలిసారి….










