ఫార్ములా ఈ-రేస్ కేసు: ఐఏఎస్ అరవింద్ కుమార్‌పై విచారణకు డీవోపీటీ అనుమతి కోరిన తెలంగాణ ప్రభుత్వం!
తెలంగాణలో ఫార్ములా ఈ-రేస్ నిర్వహణకు సంబంధించిన కేసులో రాష్ట్ర ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతిని పొందిన ప్రభుత్వం, తాజాగా ఈ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై కూడా చర్యలు….










