రాజకీయాల్లో వేలి ముద్రగాళ్లు కూడా సీఎంలు అవుతారు: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయాల్లో దుమారం రేపారు. మంగళవారం ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (FCRI) 10వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను….










