ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు ఆగ్రహం: నలుగురు మంత్రులకు గట్టి హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం (కేబినెట్ భేటీ) సందర్భంగా, నలుగురు మంత్రులు ఆలస్యంగా రావడంపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ సమావేశం గురువారం ఉదయం 10.30 గంటలకే ప్రారంభం కాగా,….










