తప్పులు ఒప్పుకున్న బన్నీ వాసు: ‘మిత్రమండలి’ నష్టం మరియు వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందన!
‘మిత్రమండలి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో బన్నీ వాసు చేసిన “నా వెంట్రుక కూడా పీకలేరు” అనే వ్యాఖ్యలు అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపాయి. తన సినిమాపై ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని ఆవేశంతో ఆయన చేసిన ఆ కామెంట్స్….










