ముదిగుబ్బ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి!
ముదిగుబ్బ డిసెంబర్ 24 : (YES 9 TV): , ముదిగుబ్బ పీహెచ్సీలో అందుతున్న వైద్య సేవలు మరియు వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (DIO) డాక్టర్ సురేష్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించి,….










