అనంతపురం జిల్లా తాడిపత్రి
అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా
“మీ సమస్య మా పరిష్కారం” అనే కొత్త నినాదంతో ముందుకొచ్చిన హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్.
అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా నిత్యావసర వస్తువులు, సరుకులు పైన కొనబడే లేదా అమ్మబడే సరుకుల పైన అవగాహన అవగాహన సదస్సును ఏర్పాటు చేయడమైనది.
అనంతరం మానవ హక్కుల గురించి తెలియజేయడం జరిగింది. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఆధ్వర్యంలో పరిష్కరించిన సమస్యల గురించి తెలియజేస్తూ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకు రావాల్సిందిగా కోరడమైనది ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు(HRAJ) కాకర్ల సరస్వతి గారు.
స్టేట్ ఉమెన్ పోర్ట్ అడిషనల్ జనరల్ సెక్రటరీ భూమా నాగరాగిని,
స్టేట్ కన్వీనర్ గుత్తా భాస్కర్ నాయుడు , పాల్గొనడం జరిగింది
