భూసమస్యలు పరిష్కరించి రైతులను ఆదుకోండి: ముదిగుబ్బ కొత్త తహసీల్దార్‌కు సీపీఐ నాయకుల విన్నతి
ముదిగుబ్బ ఫిబ్రవరి 5 :- (YES 9TV):- ముదిగుబ్బ మండలంలో గత కొన్నేళ్లుగా నెలకొన్న భూసమస్యలను పరిష్కరించాలని సిపిఐ పార్టీ నాయకులు గురువారం మండల నూతన తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన మహేశ్వర్ రెడ్డిని కలిసి విన్నవించారు, ఈ సందర్భంగా సిపిఐ….










