ఎక్కడ ఆపారో అక్కడ్నించే మళ్లీ పాదయాత్ర ప్రారంభం
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. ఈసారి పోలీసులు అనుమతిచ్చినా ఇవ్వకపోయినా పాదయాత్ర ప్రారంభమై తీరుతుందన్నారు షర్మిల. మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల పలు ఇతర అంశాలపై స్పందించారు. తెలంగాణలో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంత….










