తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా సంయుక్త కలెక్టర్, ఆర్డీవో….. మార్తాడు గ్రామ రైతులకు కొత్త పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీ
శ్రీ సత్యసాయి జిల్లా6 జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీ మౌర్య భరద్వాజ్ గారు మరియు ఆర్డీవో మహేష్ వారు ముదిగుబ్బ తహసీల్దార్ కార్యాలయాన్ని రెవెన్యూ శాఖ పనితీరును సమీక్షించి తదుపరి రీసర్వే పూర్తైన మార్తాడు గ్రామ రైతులకు కొత్త పట్టాదారు….










