వ్యవస్థల్లో మార్పులు తప్పనిసరి: ఎన్ని పదవులు ఉన్నా నిష్ప్రయోజనమే – చిత్తూరులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిత్తూరు జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసు (DDO) ప్రారంభోత్సవంలో కీలక వ్యాఖ్యలు చేశారు. “వర్షించని మేఘం… శ్రమించని మేధావి” ఉన్నా, లేకపోయినా ఒక్కటే అన్నట్లుగా, కూటమి ప్రభుత్వానికి ఇంత బలం….










