శ్రీదేవి ‘థండర్ థైస్’ వ్యాఖ్యలు మళ్లీ సమర్థించుకున్న రామ్ గోపాల్ వర్మ: ‘ఆబ్జెక్టిఫికేషన్‌లో తప్పేమిటి?’
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మరోసారి తన పాత వ్యాఖ్యలను సమర్థించుకుంటూ వార్తల్లో నిలిచారు. దివంగత నటి శ్రీదేవి స్టార్‌డమ్ సాధించడంలో ఆమె నటనతో పాటు ఆమె “థండర్ థైస్” (తొడలు) కూడా కీలక పాత్ర….










