నల్లమాడలో ఉత్తమ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం: విద్యా సేవలను కొనియాడిన ఎంఈఓ వేమనారాయణ
శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం స్థానిక ఆర్డిటి ఆఫీసు నందు ఉత్తమ అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీ కె వేమనారాయణ గారు మండల విద్యాశాఖ అధికారి, మరియు శ్రీమతి….










