స్పిరిట్ సినిమాలో విజయ్ దేవరకొండ..!
సందీప్ రెడ్డి చేసింది కేవలం రెండు సినిమాలే అయినా ఈయన మాత్రం పాన్ ఇండియా స్థాయిలో డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమైన సందీప్ రెడ్డి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని….










