Latest Posts

AP

ఏపీలో మెడికల్ కాలేజీలపై పీపీపీ పోరు: వెనక్కి తగ్గేదే లేదన్న చంద్రబాబు!

ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సమయంలో అమరావతి, పోలవరం మరియు హైవేల వంటి భారీ ప్రాజెక్టులకు కేంద్రం అండగా నిలుస్తోందని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వ….

AP

తిరుమలలో మోహన్ భగవత్: శ్రీవారి అన్నప్రసాదం స్వీకరించిన ఆర్ఎస్ఎస్ చీఫ్

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రస్తుతం తిరుమల పర్యటనలో ఉన్నారు. తన పర్యటనలో భాగంగా గురువారం ఆయన తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించారు. సామాన్య భక్తులతో కలిసి కూర్చుని శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆయనతో పాటు టీటీడీ చైర్మన్ బి.ఆర్…..

AP

ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: చిత్తూరులో క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

ప్రజా సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి -ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తోందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. నియోజకవర్గంలో గురువారం క్రిస్మస్ పండుగ నిర్వహించుకున్న అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్….

AP

పలమనేరులో వైభవంగా క్రిస్మస్ సంబరాలు: చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి

పలమనేరులో ఘనంగా క్రిస్మస్ వేడుకలు ప్రార్ధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్ కేక్ కటింగ్, దుస్తుల పంపిణి చేసి శుభాకాంక్షలు వ్యక్తం ప్రభువు కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే పలమనేరులో క్రిస్మస్ పర్వదినాన్ని గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్ని….

AP

యవత క్రీడల్లో రాణించాలి -ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

యువత క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆకాంక్షించారు. చిత్తూరు పీవీకేఎన్ కళాశాల మైదానంలో గురువారం జరిగిన సబ్ స్పోర్ట్స్ కార్నివల్-2026ను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు. యువత క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని ఈ….

AP

క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే గురజాల..

క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే గురజాల చిత్తూరు నగరంలోని 12వ వార్డు నరిగపల్లిలో గురువారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక చర్చిలో ఎమ్మెల్యే గురజాల జగన్….

కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు: మటన్ కొట్టులో పని ఇప్పిస్తానంటూ ఎద్దేవా!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్ పర్యటనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవల కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ “తోలు తీస్తా” అని చేసిన వ్యాఖ్యలపై రేవంత్ సెటైర్లు వేశారు. కేసీఆర్ రెండేళ్ల పాటు….

చంద్రుడిపై రష్యా అణు విద్యుత్ ప్లాంట్: 2036 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా రాస్కాస్‌మస్ ప్రణాళిక!

వచ్చే దశాబ్ద కాలంలో చంద్రుడిపై అణు విద్యుత్ ప్లాంట్‌ను నెలకొల్పాలని రష్యా యోచిస్తోంది. అంతరిక్ష అన్వేషణలో భాగంగా రష్యా మరియు చైనా సంయుక్తంగా నిర్మించతలపెట్టిన పరిశోధన కేంద్రానికి విద్యుత్ సరఫరా చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. 2036 నాటికి ఈ….

రేవంత్ రెడ్డి శపథం – కేటీఆర్ కౌంటర్: తెలంగాణలో ముదిరిన రాజకీయ జల యుద్ధం

నారాయణపేట జిల్లా కోస్గిలో బుధవారం (డిసెంబర్ 24, 2025) నాడు జరిగిన సర్పంచ్‌ల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబాన్ని మళ్లీ అధికారంలోకి రానివ్వను.. ఇది నా శపథం”….

AP

ముదిగుబ్బ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి!

ముదిగుబ్బ డిసెంబర్ 24 : (YES 9 TV): , ముదిగుబ్బ పీహెచ్‌సీలో అందుతున్న వైద్య సేవలు మరియు వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (DIO) డాక్టర్ సురేష్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించి,….