ముదిగుబ్బ నూతన సీఐ సునీతకు సీపీఐ నాయకుల శుభాకాంక్షలు
ముదిగుబ్బ డిసెంబర్ 30:(YES 9 TV): ముదిగుబ్బ మండల రూరల్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీత గారిని ఆదివారం సిపిఐ పార్టీ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా మండల కేంద్రమైన ముదిగుబ్బ పట్టణములో ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్లో….










