సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు: నటి మాధవీలతపై పోలీసు కేసు నమోదు!
నటి మాధవీలత మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. షిరిడీ సాయిబాబా దేవుడు కాదంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు సాయిబాబా భక్తుల మనోభావాలను దెబ్బతీశాయంటూ పలువురు భక్తులు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్‌లోని సరూర్….










