Latest Posts

AP

జోగి రమేశ్‌కు ఊహించని షాక్: బెయిల్ రద్దు చేయాలని కోర్టులో సిట్ పిటిషన్!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నకిలీ మద్యం కేసులో ఆయనకు ఇటీవల లభించిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విజయవాడ ఎక్సైజ్ కోర్టును ఆశ్రయించింది. జోగి రమేశ్ బయట….

రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కవలలు: సోషల్ మీడియాలో అల్లు అర్జున్ భావోద్వేగ పోస్ట్!

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. జనవరి 31న ఉపాసన ఒక పాప, ఒక బాబుకు (కవల పిల్లలకు) జన్మనివ్వడంతో మెగా కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి. ఈ శుభవార్తపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందిస్తూ సోషల్….

“సంక్షోభం నుంచి సంక్షేమం వైపు”: అభివృద్ధిలో తెలంగాణ పరుగులు పెడుతోందన్న మంత్రి పొంగులేటి

తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం మిగిల్చిన సంక్షోభం నుంచి గట్టెక్కిస్తూ, అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకెళ్తున్నామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఒక్కో….

AP

తెలుగు రాష్ట్రాలకు బుల్లెట్ వేగం: 350 కి.మీ. స్పీడ్‌తో హైస్పీడ్ రైళ్లు.. బడ్జెట్‌లో కీలక ప్రకటనలు!

కేంద్ర బడ్జెట్ 2026లో తెలుగు రాష్ట్రాల రవాణా ముఖచిత్రాన్ని మార్చేసే భారీ ప్రకటనలు వెలువడ్డాయి. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా మూడు ప్రధాన నగరాలకు బుల్లెట్ రైళ్లను (High-Speed Trains) మంజూరు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. గంటకు 350 కిలోమీటర్ల….

AP

దళిత నాయకుడి హత్యకు నిరసనగా తాడిమర్రిలో ఆందోళన: నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

దళిత నాయకుడి అమానుష హత్యను ఖండిస్తూ తాడిమర్రిలో నిరసన అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన – దాడులు ఆగకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం: ఎస్సీ జనసంఘం హెచ్చరిక తాడిమర్రి, ఫిబ్రవరి 02 శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలంలో….

AP

వికసిత భారత్ దిశగా అడుగులు: బడ్జెట్ 2026-27ను కొనియాడిన దేవర రామమోహన్

బడ్జెట్ 2026-2027 సాధారణ బడ్జెట్ కాదు వికసితభారత్ బడ్జెట్ అని కొనియాడిన మండల అధ్యక్షులు దేవర రామమోహన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వరుసగా తొమ్మిదవ….

AP

చిత్రావతి నదిలో యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలు

తాడిమరి మండలంలోని నాయనపల్లి గ్రామ సరిహద్దుల్లో ప్రవహిస్తున్న చిత్రావతి నది పరివాహ ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. రోజుకు సుమారు 50 నుంచి 100 ట్రాక్టర్ల మేరకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానిక గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్రమ ఇసుక….

AP

తాడిమర్రిలో విషాదం: కారు-బైక్ ఢీకొని 13 ఏళ్ల బాలుడు మృతి

మండల కేంద్రంలోని తాడిమర్రి గ్రామానికి చెందిన డ్రైవర్ రామకృష్ణ కుమారుడు సి. ఓం సాయి (వయసు 13) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే, సి. ఓం సాయి రామకృష్ణ మేనల్లుడు ఆకాష్ తో కలిసి ద్విచక్ర వాహనంపై కాశిరెడ్డి….

AP

వైసీపీ నేత ఉదారత: కిడ్నీ వ్యాధిగ్రస్తుడికి ఆర్థిక సాయం చేసిన వేలూరి చంద్రమోహన్ నాయుడు

ముదిగుబ్బ ఫిబ్రవరి 1 :- (YES 9TV) :- కిడ్నీ వ్యాధిగ్రస్తునికి ముదిగుబ్బ వైసిపి మండల ఉపాధ్యక్షులు వేలూరి చంద్రమోహన్ నాయుడు (మీసేవ చంద్ర) ఆర్థిక సాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ముదిగుబ్బ పాతూరు కు చెందిన అన్నమనేని సత్యనారాయణ….

AP

ముదిగుబ్బలో కమ్మ సంఘం మండల స్థాయి సమావేశం: కుల ఐక్యతతోనే సర్వతోముఖాభివృద్ధి

ముదిగుబ్బ ఫిబ్రవరి 1 2026:- (YES 9 TV):- మండలంలోని కమ్మ కులస్తుల ఐక్యతకు కృషిచేసి తద్వారా కమ్మ కులస్తులు అన్ని విధాల అభివృద్ధిలో పాటలో పయనించే విధంగా ప్రతి కమ్మ కులస్తుడు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆదివారం….