గుంతకల్ పట్టణంలో తీవ్ర తాగునీటి సంక్షోభం: అధికారుల నిర్లక్ష్యంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన, సమర శంఖం
” గుంతకల్ పట్టణంలో తీవ్ర తాగునీటి సంక్షోభం – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన”మీడియాతో మాట్లాడుతున్న గుంతకల్ మాజీ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి నైరుతిరెడ్డి గారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్….










