చంద్రబాబు పాలనలో రైతుల జీవితాలతో ఆటలా?: ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి సంచలన వ్యాఖ్యలు!
కర్నూలు జిల్లా ఆలూరు రైతులు జీవితాలతో ఆడుకోవడంలో చంద్రబాబు కు సరదా. రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏనాడు రైతులకు మేలు చేసిన పాపాన లేదు .రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకోమని టిడిపి నాయకులు చెప్పడం చాలా విడ్డూరంగా….










