తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్:
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను నేను సీరియస్ గా తీసుకున్న.
లారీ లారీలు అక్రమ మద్యం రవాణా తాడిపత్రిలో కొనసాగుతుంది అన్నదానిపై పోలీసు సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్న.
పోలీసులు ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది సమగ్ర విచారణ జరిపి నిందితులను తొందర్లోనే బహిర్గతం చేస్తామని హామీ.
కేసు దర్యాప్తులో ఉన్నప్పుడు పోలీసులను ఇబ్బంది పెట్టకూడదని నేను ఈరోజు నిరసన చేయడం లేదు.
పోలీసులు కొద్ది రోజుల్లోపు సమగ్ర విచారణ జరిపి నిందితులు ఎవరెవరు ఉన్నారో బహిర్గతం చేయకపోతే మళ్లీ నిరసన చేస్తా.
