కర్నూలు జిల్లా ఆలూరుDr. Dr. BR. అంబేద్కర్ గురుకులం ఆలూరు మండలం అరికేర (బాలురు) జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం CEC group నందు SC Category లో 38, ST 4, B.C.Nil, OC 01 seats ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలు 24 -08-26 తేదీన ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్పాట్ admission ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని కర్నూలు జిల్లా సమన్వయకర్త శ్రీమతి ME ఎస్తేరుగీత మేడమ్ గారు ఒక ప్రకటనలో తెలియచేశారు. కావున విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది. విద్యార్థులు వచ్చేటపుడు ఒరిజినల్ సర్టిఫికెట్స్ TC, Study, Caste, Income ఇతర సర్టికేట్స్ తో కళాశాలకు రావాలి.
ఆలూరు డా. బీఆర్ అంబేద్కర్ గురుకులంలో ఇంటర్ సీఈసీ స్పాట్ అడ్మిషన్లు: 24న కౌన్సెలింగ్.. అభ్యర్థులకు ఆహ్వానం!
