ఆర్డీటీ సేవా యజ్ఞానికి కూటమి ప్రభుత్వం అండ: మాంచో ఫెర్రర్‌ను కలిసిన టిడిపి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు
అనంతపురం జిల్లా. *ఆర్డీటీ సేవా యజ్ఞానికి కూటమి ప్రభుత్వం చేయూత ఎప్పటికీ ఉంటుంది.. టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు * ఆర్డీటీ ప్రధాన కార్యాలయంలో మాంచూ ఫెర్రర్ గారితో ఆత్మీయ కలయిక *రెన్యువల్ కోసం కృషి….










