ఆలూరు నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం చంద్రబాబుతో వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ మర్యాదపూర్వక భేటీ
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కప్పట్రాల్లా బొజ్జమ్మ గారు, వారి భర్త శ్రీ రామచంద్ర నాయుడు గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వెనుకబడిన ఆలూరు నియోజకవర్గ….










