ఆలూరులో భారీ చోరీ.. రూ.10 లక్షల నగదు, రెండు తులాల బంగారం అపహరణ
ఆలూరులో భారీ చోరీ.. రూ.10 లక్షల నగదు, రెండు తులాల బంగారం అపహరణ కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలోని కోయనగర్ వీధిలో భారీ చోరీ జరిగింది. కోయనగర్‌లో నివాసముంటున్న పండ్ల వ్యాపారి బండారి బజారప్ప ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు…..










