దొరిగల్లు పంచాయతీలో ఓటర్ల నమోదుపై అవగాహన కార్యక్రమం: విజయవంతం చేసిన టీడీపీ నాయకులు మరియు సచివాలయ సిబ్బంది!

ఈ రోజు దొరిగల్లు గ్రామంలో ధర్మవరం నియోజక వర్గం తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్న గారి ఆదేశాల మేరకు దొరిగల్లు పంచాయతీ నందు 46 బూతు నెంబర్ (Sir) కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకుంటూ కొత్త ఓటర్ నమోదు ఓటర్ వివరాలు మరియు సవరణలు, చిరునామా, మార్పులు మరణించిన లేదా అర్హత లేని వారి పేర్లు తొలగించు అంశాలపై అవగాహన కల్పించాము. ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటరు జాబితాలో తన పేరు సక్రమంగా నమోదు చేసుకొని ప్రజా స్వామ్య బలోపేతానికి తోడ్పడాలని కోరాము. ఈ కార్యక్రమంలో దొరిగల్లు గ్రామ Blo సచివాల సిబ్బంది కవిత, 46 బూత్ రామంజి,46 బూత్ కన్వీనర్ లెజెండ్ శివయ్య, యూనిట్ ఇంచార్జ్ నరసింహ, చిన్నరాములు, ఐ టీడీపీ తిరుమలేశు,సూర్యనారాయణ, సునీల్ మరియు తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయ వంతం చేయడం జరిగింది..

Posted Under AP
Editor