వర్షాలకు ముందే పొడి నేలలో విత్తనాలు విత్తే పద్ధతి…

వర్షాలకు ముందే పొడి నేలలో విత్తనాలు విత్తే పద్ధతి…
(Pre Mansoon Dry Sowing )
గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేరకు
రేపు అనగా శుక్రవారం ఉదయం 10.30 గంటలకు రాళ్ల అనంతపురం గ్రామంలోని గోపాల్ రెడ్డి గారి పొలంలో( రాళ్ల అనంతపురం తండా దగ్గర ) పిఎండిఎస్ డెమో నిర్వహించడం జరుగును.కావున మండల అధికారులు ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, డి ఆర్ డి ఏ అధికారులు, SHGs, FPOs, ఉపాధి హామీ అధికారులు తప్పక పాల్గొనవలెనని కోరడమైనది..

Posted Under AP
Editor