స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలి….
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం లో ఆలూరు –స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలి.. –ప్రతి స్థానంలో పార్టీ అభ్యర్థులను నిలబెట్టి విజయం సాధించాలి.. –కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటాం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు..జేపీ నేతలు ఆలూరు….










