కర్నూలు;
హోళగుంద మండలం ఇద్దరూ అగ్రికల్చర్ అసిస్టెంట్ల అరెస్టు…
నేరణికి లింగంపల్లి గ్రామంలో వీవోఏలుగా పనిచేస్తున్న పరమేష్ నాయక్, బలరాం నాయక్ రిమాండ్ తరలించిన పోలీసులు….
రైతులు ప్రభుత్వం సబ్సిడీ విత్తనాల కోసం వసూలు చేసి విత్తనాలు ఇవ్వకపోవడంతో డబ్బులు చెల్లించలేదని పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన రైతులు…
