“స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం

“స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం
యల్లనూరు మండల కేంద్రంలోని గ్రంథాలయం వద్ద ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం “వరదలు – సిద్ధంగా ఉన్న ఆంధ్ర”(Flood-Ready Andhra) థీమ్ తో నిర్వహణ.. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్,శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, తదితరులు పాల్గొన్నారు ముందుగా గ్రంథాలయం వద్ద మానవహారం నిర్వహించి, స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేసి.. పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు*
ఈ కార్యక్రమంలో డిపిఓ నాగరాజు నాయుడు, జెడ్పి సీఈవో విజయలక్ష్మి, తహసీల్దార్, ఎంపీడీవో మనోహర్ బాబు, ఎంఈఓలు చంద్రశేఖర్, పరమేశ్వర్, లైబ్రరియన్ జయరాములు, మండలస్థాయి అధికారులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు

Posted Under AP
Editor