చంద్రబాబు సచ్చీలతకు మరో రుజువు కోర్టు తీర్పు మరి జగన్ మాటేమిటి? -కాలవ సూటి ప్రశ్న
అనంతపురం జిల్లా రాయదుర్గం జగన్ ప్రభుత్వం చంద్రబాబునాయుడుపై పెట్టిన రాజకీయ కుట్రపూరిత కేసులు న్యాయస్థానాల్లో ఒక్కొక్కటిగా వీగిపోతున్నాయని, అయితే, తనపై ఉన్న సీబీఐ కేసులపై జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ….










