Latest Posts

చంద్రబాబు పాలనలో రైతుల జీవితాలతో ఆటలా?: ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి సంచలన వ్యాఖ్యలు!

కర్నూలు జిల్లా ఆలూరు

రైతులు జీవితాలతో ఆడుకోవడంలో చంద్రబాబు కు సరదా. రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏనాడు రైతులకు మేలు చేసిన పాపాన లేదు .రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకోమని టిడిపి నాయకులు చెప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు .వేల రూపాయలు రైతులు అప్పులు చేసి క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకున్న ఫలితం లేకుండగా ఉందన్నార. గత సంవత్సరం రైతులు క్రాఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఒక్క రూపాయి కూడా పంట నష్టం ఇవ్వలేని పరిస్థితి చంద్రబాబుది. చంద్రబాబు పాలనలో రైతులకు అతిరుష్టి లేక అనాధృష్టి ఉందన్నారు. ఏదో రైతులు వర్షాలు లేక ఇన్సూరెన్స్ చేసుకోవడానికి వెళ్తే కేవలం మూడు రోజులే పరిణీత కాలం పెట్టి రైతులను ఇబ్బందులో నెట్టసాడు. అయితే గత ప్రభుత్వంలో రైతు ఒక రూపాయి ఇన్సూరెన్స్ కట్టుకుంటే ప్రభుత్వమే అమౌంట్ కట్టి రైతులకు పంట నష్ట పరిహారం నేరుగా వారి అకౌంట్లో వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రైతు ప్రభుత్వం అంటే ప్రజలకు ఎవరిని ప్రజలకు బాగా తెలుసు అన్నారు

బైట్..విరుపాక్షి… ఎమ్మెల్యే

Posted Under AP
Editor