Latest Posts

ఆస్పరి పిహెచ్‌సిలో ‘AI సంజీవని’ ప్రారంభం: ఈనెల 25న సీఎం చంద్రబాబు పర్యటన.. ఏర్పాట్లలో ముమ్మరంగా అధికారులు!

కర్నూల్ జిల్లా….. ఆస్పరి

ఆస్పరి పి హెచ్ సి నందు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏ ఏ ఆధారిత సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఈనెల 25వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా ఏర్పాట్లుకు అధికారులు ముమ్మర సన్నాహాలు.

సీఎం పర్యటన మార్గాన్ని పరిశీలించిన కలెక్టర్ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమల్ అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా అధికారులు

జిల్లా టిడిపిఅధ్యక్షురాలుకృష్ణమ్మ ఆలూరు టిడిపి ఇంచార్జ్ జ్యోతి,అధికారులతో కలిసి ఆలూరు రోడ్డులో హెలిపాడ్ స్థల పరిశీలన సంజీవని హాస్పిటల్ ను పరిశీలించారు…….

Posted Under AP
Editor