ముదిగుబ్బ yes9TV
ముదిగుబ్బ…నిరూపయోగంగా వున్న బస్ స్టావు… కొత్తగా వచ్చిన పంచాయతీ కార్యదర్శి నరేంద్ర ఈఓ ఆర్డీ శ్రీ నివాసులు అక్కడ వున్న తోపుడు బండ్లను తొలగించి కదిరి నుండి అనంతపురం పోవు బస్సు లు ఇక్కడ బస్ స్టాప్ దగ్గర ఆగే విధంగా ప్రయాణికుల అక్కడ కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు… ఈ బస్ స్టాప్ చాలా రోజులుగా తోపుడు బండ్లు వాళ్ళు ఆక్రమించారు.. అందువలన అక్కడ బస్సులు ఆగవు… బస్ కోసం వేచి వున్న ప్రయాణికులు ముసలి వాళ్ళు, ఆడవాళ్లు చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది… ఇప్పుడు ఆ సమస్య లేకుండా ప్రయాణికులు బస్ స్టాప్ నందు కూర్చోవడానికి వీలుగా వచ్చి పోయే బస్సులు ఇక్కడ ఆగేవిధంగా అధికారులు చోరువ తీసుకోని ప్రయత్నం చేశారు అని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తిత్వం చేశారు…
ముదిగుబ్బ నిరూపయోగంగా వున్న బస్ స్టాప్… అధికారుల చోరువతో ఉపయోగం లోకి…
