బ్రేకింగ్….
కర్నూలు….
ఆలూరు మండలం అరికేరి తాండ లో యువకునికి వినూత్న శిక్ష
వివాహిత పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడు రాజశేఖర్ కు దేహశుద్ధి చేసి చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు…
మద్యం సేవించి కోరిక తీర్చమన్న రాజశేఖర్…
పోలీసులకు సమాచారం అందించిన గ్రామస్తులు.
