- పోలవరం ఒక వరం
- అదే మోడీ వరం
- ఇది మనకు ఒకవరం…
ముదిగుబ్బ yes9TV
ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు చెప్పిన దానికంటే పది రెట్లు ఎక్కువ నిధులు కేటాయించి పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణం చేయి శుభ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్న భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ రాయలసీమ సస్యశ్యామలం సాగునీరు తాగునీరు పుష్కలంగా అందనున్న శుభ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధర్మవరం శాసనసభ్యులు మరియు వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నము…
