కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం – కసాపురం.

స్వామి వారిని దర్శించుకున్న గుంతకల్లు ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం మరియు గుమ్మనూరు నారాయణస్వామి వారిని ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు, వేద పండితులు స్వాగతం పలికారు , అనంతరం శ్రీ స్వామి వారి శేష వస్త్రం తీర్థప్రసాదాలు అందజేశారు.

Posted Under AP
Editor