Latest Posts

సొంత కుర్ని సమాజానికే ద్రోహం చేసిన టంకశాల హనుమంతుకు చైర్మన్ పదవా?

తన సొంత కుర్ని సమాజానికే ద్రోహం చేసిన టంకశాల హనుమంతు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తున్నారు, కులానికి ద్రోహం చేసిన ఆయన సమాజానికి ఇంకేమి చేస్తారు అని బూదురు నీలకంఠ ప్రస్తుత రాయదుర్గం కుర్ని సమాజ ప్రముఖులు రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గౌని ప్రతాపరెడ్డి తో మొరపెట్టుకున్నారు, ఇలాంటివారు పదవిలో కొనసాగితే మొదటికే ముప్పు అని వారు అభిప్రాయపడ్డారు

Posted Under AP
Editor