హిందూపురంలో వైభవంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు…..
శ్రీ సత్య సాయి జిల్లా ,హిందూపురం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగాయి. పట్టుదలకి, అకుంఠిత దీక్షకు మారుపేరైన భగీరథుని స్మరించుకుంటూ సగర సామాజిక వర్గ నేతలు, రాజకీయ ప్రముఖులు ఈ….










