Latest Posts

దూదేకులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు: రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎస్. బాజీ ఆవేదన

ముదిగుబ్బ యస్ 9
ఈరోజు ముదిగుబ్బలో దూదేకుల ఆత్మీయ సమ్మేళనం మరియు రాష్ట్ర కార్య వర్గ సమావేశం R A C ఫంక్టన్ హాల్ లో జరిగినది ముఖ్య అతితులు గా రాష్ట్ర నూర్ బాషా 203/2019 రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఎస్ బాజీ గారు హాజరై ప్రసంగించారు దూదేకుల కులాన్ని ఓటు బ్యాంకు గానే చూస్తున్నారు తప్ప మన కులానికి రాజకీయా నాయాలకు చేసిందేమి లేదని దూదేకుల రాష్ట్రము లో 2000000/సుమారు ఇరవై ఐదు లక్షలు వున్నాయి కానీ కేవలం రెండు మూడు లక్షలు ఓట్ బ్యాంకు ఉందని ఘనంకాలు చూపుతున్నాయి అని చెప్పారు..చట్ట సభలో స్వతంత్రం వచ్చి సుమారు 80/సంవత్సరాలు కావస్తున్న ఏ ఒక్క పదవి చట్టసభలో ఇవ్వలేదని కనీసం రాబోయే ఎలక్షన్ లో నైనా మనకు చట్ట సభలో దూదేకుల కు కనీసం 5నుంచి 8 సిట్లు ఇవ్వాలని, మనము కూడా పోరాటం చేయాలనీ ఆవేదన వ్యక్తం చేసారు.. విద్యార్థులు పట్ల కూడా ప్రభుత్వాలు వివస్థ చూపుతున్నారన్ని మన కులామంతా ఒక్క తాటిపైకి రావాల్సిన ఆవశ్యకత చాలావున్నాడని వాపోయారు… తాను నమ్మిన సిద్ధాంతం ఒక్క టెనని అల్లా కు బయపడండని అందరు ఐదు పుటలు నమాజ్ చేవ్యమని మన కులం మనకు ఏమి చేసిందనిదనికంటే మన కులం కోసం మనం ఏమి చేసాము అని ప్రశ్నించుకోవాలని పిలుపు నిచ్చారు..ఈమధ్యన పదవులు తీసుకున్న అందరికి నియామకం పత్రాలు అందచేశారు. రాష్ట్ర అధ్యక్షులు బాజీ తొ పాటు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోదీన్ బాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. గఫురు,రాష్ట్ర అధికార ప్రతినిధి హాజీ మహమ్మద్ అబ్దుల్, రాష్ట్ర కోర్డినేటర్ కదిరి దస్తగిరి, రాష్ట్ర కన్వీనర్ జె సాధిక్ బాషా, రాష్ట్ర యూత్ అధ్యక్షులు నూరు, రాష్ట్ర కోశాధికారి బాజీ బాబు,బాజీ డి హార్ట్ ఫ్యాన్,శివాకాసి బాబు,ఏలూరు జిల్లా అధ్యక్షులు కర్నూల్ జిల్లా అధ్యక్షులు రాజ్జిఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షులు వారిగడ్డి షేక్ సవాలి,రాయలసీమ సీమ కోఆర్డినేటర్ త్ బాబు, సత్య సాయి జిల్లా అధ్యక్షులు కె. జమాల్ బాషా, సత్య సాయి జిల్లా ప్రధాన కార్యదర్శి ల్. టోపీ, సాబ్ సత్య సాయి జిల్లా గౌరవఅధ్యక్షులు యన్ .రహమతుల్లా, సత్య సాయి జిల్లా ఉపాధ్యక్షుడు కె. ఊసేన్ పీర, ధర్మవరం అధ్యక్షులు చిన్న ముస్తఫా, సత్య సాయి జిల్లా మహిలా అధ్యక్షులు కె.మాష్టానమ్మ,అనంతపురం జిల్లా మహిళా అధ్యక్షులు డి .సైడా పాల్గొన్నారు…

Posted Under AP
Editor